Search

హంపి లో  చూడవలసిన ప్లేసెస్ 

must-visit-places-in-hampi

హంపిలో ప్రతి ఒక్కరు మిస్ చేయకుండా చూడవలసిన బెస్ట్  ప్లేసెస్ లిస్ట్ లో విజయ విఠల దేవాలయం, విరూపాక్ష దేవాలయం, నరసింహ స్వామి దేవాలయం, గణపతి దేవాలయం, మాతాంగి హిల్స్, దరోజి అభయారణ్యం, తుంగభద్ర డ్యాం వంటి అందమైన ప్లేసెస్ ఉన్నాయి.  ఈ టూరిజం ప్లేసెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టత కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ప్లేసెస్ లో పర్యాటకులకు ఆధ్యాత్మిక భావనను, ప్రశాంతతను చేకూరుస్తాయి.  హంపిలో ప్రధాన ఆకర్షణగా విజయ విఠల దేవాలయం ఉంది. […]

మారేడుమిల్లి  అందాలు..

beauty-of-maredumilli

ఏపీలో ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి 87 కి.మీ. దూరంలో  మారేడుమిల్లి  ఉంది. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలు అత్యద్భుతం. నదులు, జలపాతాలతో పాటు అందమైన క్యాంపింగ్ ప్లేసేస్  ఇక్కడ ఉన్నాయి. సరదాగా పిక్నిక్ కు వెళ్లేందుకు ఇది బెస్ట్ ప్లేస్. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఈ ప్లేస్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షాలు ఉంటాయి. విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మారేడుమిల్లి,  […]

వైజాగ్ వెళ్తున్నారా? ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వొద్దు..

ఏపీ లో చూడదగ్గ ప్రాంతాల్లో విశాఖపట్టణం కూడా ఒకటి. ఈ ప్రాంతం కేవలం వ్యాపారపరంగా మాత్రమే కాదు.. పర్యాటకంగా కూడా ఎంతో డెవలప్ అయ్యింది. అసలు వైజాగ్ కు ఆ పేరు రావడం వెనుక అనేక కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక ఆంధ్ర రాజు కాశీ ప్రయాణంలో భాగంగా ఈ ప్రాంతం మీదుగా వెళుతూ ఇక్కడ కొద్దిరోజులు సేదతీరారు. ఆ సమయంలో అక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై తన ఆరాధ్య దైవం శివుణ్ణి కొలిచేందుకు ‘వైశాఖేశ్వరుడు’ అనే […]

సుందర్ బన్స్ ని చూసారా.. వావ్ అనకుండా ఉండలేరు మరి!

beauty-of-sundarbans

మాంగ్రూవ్ సుందర్‌బన్స్‌.. పశ్చిమ బెంగాల్ లోని గంగా నది డెల్టా ఏరియాలో ఉంటుంది. ఈ సుందర్బన్ పార్క్‌లోనే మడ అడవులు ఉండటంతో మంచి వీకెండ్ టూరిజం ప్లేస్ గా కొనసాగుతోంది. అలాగే ఇక్కడి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో రాయల్ బెంగాల్ టైగర్లు కూడా ఉంటాయి. దీంతో ఈ సుందర్బన్ నేషన్ పార్క్‌కు వెళ్లడం గొప్ప అనుభూతిని మిగిలిస్తుంది. 1973లో సుందర్బన్ టైగర్ రిజర్వ్‌గా.. 1977లో వన్యప్రాణుల అభయారణ్యం.. 1984లో జాతీయ ఉద్యానవనంగా మారింది. దీంతో మూడు పార్క్‌ […]

శీతాకాలంలో ఈ ప్లేస్ ని చూస్తే.. లైఫ్ లో మర్చిపోలేరు

must-visit-place-in-winter

భారతదేశం ఆధ్యాత్మిక ప్రదేశం. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే సూర్యదేవాలయాలు మాత్రం అతి తక్కువ. వాటిలో ఒకటి కోణార్క్. ఇది బంగాళాఖాతం తీరంలో ఉంది. ఇక్కడ ఉన్న సూర్య దేవాలయం  ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒడిషాలో ఉన్న కోణార్క్ చారిత్రక ప్రాధాన్యత తో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దానికి చెందిన రాజు నరసింహ దేవ్ I నిర్మించాడని చారిత్రక కథనం. సుమారు 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం ఇప్పటికీ దేశ, విదేశాల […]

పాండిచ్చేరిలో ఈ ప్లేసేస్ చూస్తే వదిలిపెట్టరు 

must-visit-place-in-pondicherry

పాండిచ్చేరి, టూరిస్టులు ఈ ప్లేస్ ని స్వతహాగానే ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ బీచ్ లతో పాటు ఎన్నో అట్రాక్టివ్ ప్లేసెస్ ఉంటాయి. నేటికీ ఈ చారిత్రక నగరం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు చాలా వినూత్నంగా ఉంటాయి. మరి పాండిచ్చేరి వెళితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసేస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.   పాండిచ్చేరి బొటానికల్ గార్డెన్స్ ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం అని చెప్పవచ్చు. ఫ్రెంచి శైలిలో నిర్మించబడిన ఈ బొటానికల్ గార్డెన్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు […]

కరై‌కుడి.. ఈ ప్రాంతం చూస్తే వావ్ అనాల్సిందే.!

wow-karaikudi

తమిళనాడులోని కరైకుడి అనే అందమైన సిటీ చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడున్న భవనాల నిర్మాణం చూడాల్సిందే. వాటిని గుర్తించాల్సిందే. ఇలాంటి ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలావరకు తమిళ సినిమాల్లో చూసే ఇళ్లు మనకి ఇక్కడే ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని ఒకప్పుడు చెట్టియార్లు అనే తమిళ సంప్రదాయంలో ఉన్న రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్లు నిర్మించారు. ఈ అందమైన మ్యాన్షన్లు ఈ ప్రాంతంలో సుమారు 11 వేల వరకు ఉంటాయంటే నమ్ముతారా. ఈ చెట్టియార్లు 19, 20వ దశాబ్దాల్లో […]

మైసూర్‌లో బెస్ట్ పర్యాటక ప్రాంతాలు 

places-in-mysore

కర్ణాటకలోని బెంగళూరు సిటీకి 145 కిలోమీటర్ల దూరంలో మైసూరు ఉంది. ప్యాలెస్ ల నగరం గా పిలిచే ఈ ప్లేస్ కు టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. బెంగళూరు టూరిజం కు వచ్చే వారు మైసూరును కన్ఫార్మ్ గా వెళ్తారు. అక్కడ చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు టూరిస్టులను ఎంతో ఆకట్టుకుంటాయి. మరి ఇక్కడ కంపల్సరీగా చూడాల్సిన ప్రాంతాలు ఏవో ఇప్పుడు చూద్దాం.   మైసూర్ ప్యాలెస్ మైసూరుకు చెందిన రాజ వంశస్తుల నివాసం ఇది. ఇండో, సారాసెనిక్ […]

కన్యాకుమారిలో ఈ ప్రాంతాలు చూశారా?

places-in-kanyakumari

కన్యాకుమారి టూ కాశ్మీర్ వరకు టూర్ వేయాలనుకుంటారు చాలామంది. అలాంటి కన్యాకుమారికి ఏళ్ల తరబడి చరిత్ర ఉంది. ఇక్కడ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలసిపోవడం తో చాలా స్పెషల్ ప్లేస్ గా చూడొచ్చు. ఇక్కడ ఎన్నో ఆలయాలు, ప్రకృతి తో మమేకమై ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడికి ఎయిర్‌వేస్, రైల్వేస్, రోడ్‌వేస్ ఎలాగైనా రావచ్చు. అయితే, కన్యాకుమారీ కి విమానంలో రావాలంటే త్రివేండ్రం దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు […]

ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి,  మిస్ అవ్వకండి..

andhra-kashmir-lambasingi

దట్టంగా కమ్ముకున్న పొగమంచు, కురుస్తున్న మంచు,  అతి చల్లని గాలులు,  వలస పూల అందాలు ,  ఈ ప్రాంతం అంతా ప్రకృతి సోయగం,  ఇలాంటి అందమైన ప్రాంతమే లంబసింగి. ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి కి పర్యాటకులు ఈ చలికాలంలో ఎక్కువగా వస్తున్నారు. సెలవులన్నీ కలిసి రావడంతో ఈ శీతాకాలంలో పర్యాటకులు లంబసింగి వైపు వస్తున్నారు. లంబసింగి, విశాఖ జిల్లా లో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది.  చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం తర్వాత 60 […]