Search

ఇషాన్‌పై వేటు.. కారణం ?

ఇంగ్లండ్‌ క్రికెట్ టీమ్ తో జరిగే టెస్టు సిరీస్‌ లో టీమిండియా టీమ్ ను బీసీసీఐ లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది. దాదాపు నెలన్నర జరగబోయే ఈ సిరీస్ లో ఓ కొత్త క్రికెటర్ కి సెలెక్టర్లు పిలిచి చోటు కల్పించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌కు ఫస్ట్ టైమ్ నేషనల్ క్రికెటర్ టీమ్ లో అవకాశం కల్పించారు. కేఎల్‌ రాహుల్‌, కోన శ్రీకర్‌ భరత్‌లతో పాటు మూడో వికెట్‌ కీపర్‌ ఆప్షన్‌గా […]

మళ్లీ ఓడిన టైటాన్స్‌.. రాత మారలేదంటున్న నెటిజన్లు

titans-pro-kabaddi

ప్రో కబడ్డీ లీగ్‌ పదవ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ టీమ్ ఓటమి మీద ఓటమిపాలవుతుంది. దీంతో కబడ్డీ లవర్స్ నిరాశ చెందుతున్నారు. జైపూర్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో 38-35 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌కు ఇది చాలా నెగిటివ్ స్టార్ట్ అవ్వడంతో నిరాశ మిగిలింది. మొదటి నుంచి తేలిపోయిన ఆ టీమ్ పాయింట్స్ ని గెలుచుకునే విధానంలో  వెనుకబడింది. మరోవైపు, జైపూర్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. రెండుసార్లు టైటాన్స్‌ను ఆలౌట్ […]

తొలి టీ20లో భారత్ గెలుపు

india-afghanistan-firstt20

క్రికెట్ లవర్స్ కి   భారత్ మ్యాచ్ అంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. టీమిండియా బ్యాటింగ్ చేసిన.. ఫీల్డింగ్ చేసినా కూడా చాలా ఉత్కంఠగా చూస్తుంటారు. టీమిండియా అఫ్ఘనిస్తాన్ తో ఫస్ట్ టీ20 మ్యాచ్ ఆడి గెలుపొంది తన సత్తా చాటుకుంది. ఏకంగా 6 వికెట్ల తేడాతో విన్ అయ్యింది. మొహాలి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 […]

రిషబ్ పంత్ క్రేజ్.. ఒక్క కాలితో ఆడినా చాలా?

  టీమిండియాలో ఉన్న క్రికెటర్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోహ్లీ, ధోని ఇంకా రోహిత్ శర్మ.. ఇలా ఎంతో మంది ఆటగాళ్లకు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంటుంది. వీరిలో వికెట్ కీపర్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు రిషబ్ పంత్. తాజాగా ఆయనపై క్రికెట్‌ కామెంటేటర్ సునీల్‌ గవాస్కర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పంత్‌ గేమ్‌ ఛేంజర్‌ అని, అతడు ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా […]

600 ఎకరాల్లో ఒలంపిక్స్ కోసం సిద్ధమవుతున్న గుజరాత్

olypics-gujarat

ఒలింపిక్స్ నిర్వహించాలన్నది 140 కోట్ల మంది భారతీయుల కల అని ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ  అన్నారు.  2036 ఒలింపిక్స్ ను  భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 13 ఏళ్ల తర్వాత జరగబోయే ఈ మెగా ఈవెంట్ కోసం పనులు మాత్రం అప్పుడే ప్రారంభం కావడం విశేషం. దీంతో స్పోర్ట్స్ లవర్స్ ఫోకస్ అంతా గుజరాత్ పైనే ఉంది. ఈ గేమ్స్ నిర్వహించే ఆతిథ్య నగరం పై వచ్చే మూడేళ్లలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. […]