Search

కరై‌కుడి.. ఈ ప్రాంతం చూస్తే వావ్ అనాల్సిందే.!

wow-karaikudi

తమిళనాడులోని కరైకుడి అనే అందమైన సిటీ చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడున్న భవనాల నిర్మాణం చూడాల్సిందే. వాటిని గుర్తించాల్సిందే. ఇలాంటి ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలావరకు తమిళ సినిమాల్లో చూసే ఇళ్లు మనకి ఇక్కడే ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని ఒకప్పుడు చెట్టియార్లు అనే తమిళ సంప్రదాయంలో ఉన్న రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్లు నిర్మించారు. ఈ అందమైన మ్యాన్షన్లు ఈ ప్రాంతంలో సుమారు 11 వేల వరకు ఉంటాయంటే నమ్ముతారా. ఈ చెట్టియార్లు 19, 20వ దశాబ్దాల్లో […]

మైసూర్‌లో బెస్ట్ పర్యాటక ప్రాంతాలు 

places-in-mysore

కర్ణాటకలోని బెంగళూరు సిటీకి 145 కిలోమీటర్ల దూరంలో మైసూరు ఉంది. ప్యాలెస్ ల నగరం గా పిలిచే ఈ ప్లేస్ కు టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. బెంగళూరు టూరిజం కు వచ్చే వారు మైసూరును కన్ఫార్మ్ గా వెళ్తారు. అక్కడ చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు టూరిస్టులను ఎంతో ఆకట్టుకుంటాయి. మరి ఇక్కడ కంపల్సరీగా చూడాల్సిన ప్రాంతాలు ఏవో ఇప్పుడు చూద్దాం.   మైసూర్ ప్యాలెస్ మైసూరుకు చెందిన రాజ వంశస్తుల నివాసం ఇది. ఇండో, సారాసెనిక్ […]

కన్యాకుమారిలో ఈ ప్రాంతాలు చూశారా?

places-in-kanyakumari

కన్యాకుమారి టూ కాశ్మీర్ వరకు టూర్ వేయాలనుకుంటారు చాలామంది. అలాంటి కన్యాకుమారికి ఏళ్ల తరబడి చరిత్ర ఉంది. ఇక్కడ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలసిపోవడం తో చాలా స్పెషల్ ప్లేస్ గా చూడొచ్చు. ఇక్కడ ఎన్నో ఆలయాలు, ప్రకృతి తో మమేకమై ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడికి ఎయిర్‌వేస్, రైల్వేస్, రోడ్‌వేస్ ఎలాగైనా రావచ్చు. అయితే, కన్యాకుమారీ కి విమానంలో రావాలంటే త్రివేండ్రం దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు […]

ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి,  మిస్ అవ్వకండి..

andhra-kashmir-lambasingi

దట్టంగా కమ్ముకున్న పొగమంచు, కురుస్తున్న మంచు,  అతి చల్లని గాలులు,  వలస పూల అందాలు ,  ఈ ప్రాంతం అంతా ప్రకృతి సోయగం,  ఇలాంటి అందమైన ప్రాంతమే లంబసింగి. ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి కి పర్యాటకులు ఈ చలికాలంలో ఎక్కువగా వస్తున్నారు. సెలవులన్నీ కలిసి రావడంతో ఈ శీతాకాలంలో పర్యాటకులు లంబసింగి వైపు వస్తున్నారు. లంబసింగి, విశాఖ జిల్లా లో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది.  చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం తర్వాత 60 […]

ప్రపంచంలోనే డెంజరెస్ టూరిస్ట్‌ ప్లేస్‌లు 

పర్యాటకం అంటే నచ్చనిది ఎవరికి చెప్పండి. కానీ కొన్ని డేంజర్ ప్లేసేస్ ఉన్నాయి. మరి అవెక్కడ ఉన్నాయ్,  అవి ఎంత ప్రమాదకరం అనే విషయాలు తెలుసుకుందాం.  సముద్రంలోని పెద్ద పెద్ద అలల మధ్య ప్రయాణమే భయంగా ఉంటుంది. కానీ అడ్వెంచర్ గేమ్స్ ని ఇష్టపడేవారికి అది ఇష్టంగానే ఉంటుంది. అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహా సముద్రాలు కలిసే చోట.. విపరీతమైన ఒత్తిడి ఉండే ప్రాంతంలో టూరిస్టులు కావాలని ప్రయాణిస్తున్నారు. రెండు మహాసముద్రాల నీళ్లు ఢీ కొట్టుకొని అంతెత్తున అలలు […]

అతి తక్కువ ఖర్చుతో లక్షద్వీప్‌ టూర్‌

lakshadweep-tour

మన ఇండియా లోని అద్భుతమైన ఐలాండ్ లో లక్షద్వీప్  ఒకటి. కేరళకు కేవలం 200 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్షద్వీప్ లో అత్యద్భుతమైన పర్యావరణం ఉంటుంది.  కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఐలాండ్ లో స్పెషల్ అట్రాక్షన్ అంటే పగడపు దిబ్బ. ఇది నేచురల్ గా ఉండే ప్లేస్. ఈ లక్షద్వీప్ అనేది 36 ద్వీపాలతో సమూహం. ఈ లక్షద్వీప్‌ నీటి అడుగున దృశ్యాలు రంగురంగులుగా […]

కళ్ళు చెదిరే నల్లమల అందాలు

Nallamala Forests

ప్రకృతి అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.  ప్రకృతి ప్రేమికులు ఆస్వాదించే ప్రాంతాల్లో నల్లమల్ల బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ నల్లమల అందాలు ఎలివేట్ చేసి టూరిస్టులకు బెస్ట్ వ్యూ పాయింట్స్ ని కూడా అందిస్తున్నారు అటవీశాఖ అధికారులు. అడవి అందాలతో పాటు అడవి జంతువు లను దగ్గర నుంచి చూసేలా ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ని రూపొందించారు. అమ్రాబాద్ పులుల అభయారణ్యం లో వైల్డ్ లైఫ్ టూరిజం చేపట్టింది. వీటి […]